ఇండో గ్లోబల్ బిజినెస్ అవార్డ్స్ పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు - శేషాద్రి వంగల గ్రూప్ చైర్మన్ ఐఫిన్ గ్లోబల్ గ్రూప్ మీడియా,
On
హైద్రాబాద్, విశ్వంభర :- శేషాద్రి వంగల గ్రూప్ చైర్మన్ ఐఫిన్ గ్లోబల్ గ్రూప్ మీడియా, అవుట్ లుక్ మీడియా జూలై 26న తాజ్‌కృష్ణలో అవుట్ లుక్ స్పాట్‌లైట్ ఇండోగ్లోబల్ బిజినెస్ అవార్డ్‌లను నిర్వహించారు.తెలంగాణా ప్రభుత్వ పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, జెఎ చౌదరి ఇంటర్నేషనల్.స్టార్టప్ ఫౌండేషన్ లు గౌరవ అతిథిలుగా హాజరై ప్రసంగించారు. అంకుర్ బస్ యాత్ర వంటి వినూత్నమైన మార్గాలతో పర్యావరణ వ్యవస్థను నిర్మించే గ్రామీణ స్టార్టప్‌లను ప్రధానంగా ప్రోత్సహించే AI శ్రేష్ఠత, స్కిల్లింగ్‌పై రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని ISF మంత్రికి హామీ ఇచ్చింది. ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు