పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు! 

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు! 

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫామ్ 13-Aపై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని.. ఆర్వో సంతకం, బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలంది. ఫామ్ 13-Aలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవచ్చని పేర్కొంది.

Related Posts