దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

విశ్వంభర, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కార్నివాల్ ఫామ్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలిపూర్ ప్రాంతంలో ఉన్న ఆ కార్నివాల్ ఫామ్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టూరా వ్యాపించాయి. మంటల బాగా ఎగిసిపడుతుండగా చుట్టపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. ఘటన స్థలానికి అత్యంత సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. దీంతో అక్కడి నుంచి ప్రజలు పరుగులు పెట్టారు. కాగా విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా