కాబోయే వాడిపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉండాలంటూ? 

కాబోయే వాడిపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉండాలంటూ? 

జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు. శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు. శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ ఒక సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో బయటపెట్టారు. 

 

గత కొంత కాలంగా ఈమె ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాబోయే భర్తలో ఉండే క్వాలిటీ గురించి ఈమెకు ప్రశ్నలు వేశారు. 

 

ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానం చెబుతూ తనని పెళ్లి చేసుకోబోయే వాడు నా డ్రీమ్స్ ను తన డ్రీమ్స్ గా భావించాలని అలాగే ఎప్పుడూ నా పక్కనే ఉంటూ నాకు ధైర్యం చెప్పే వాడు కావాలి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Posts