భారీ వర్షం లో మార్కండేయ శోభాయాత్ర
On
విశ్వంభర, సుల్తాన్ షాహి -గౌలిపుర :- 144 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ మార్కండేయ శోభాయాత్ర,దేవాలయం సుల్తాన్ షాహీ దేవాలయం నుండి మొదలుకొని గౌలిపుర,లాల్ దర్వాజా మోడ్, లాల్ దర్వాజా ఛత్రినాక, గాంధీ బొమ్మ, గౌలి పుర, సుల్తాన్ షాహీ వరకు భారీ వర్షం లెక్కచేయకుండా వివిధ వేషధారణలు, డప్పు వాయిద్యాలు, కేరళ డప్పు వాయిద్యాలు, తెలంగాణ ప్రతీక బోనాలతో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ యొక్క కార్యక్రమానికి, వివిధ పార్టీ నాయకులు,పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



