#
Indians
International 

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన

ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో  భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది.
Read More...
National  Crime 

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి 

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి  నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్‌వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్‌పూర్ స్ట్రెచ్‌లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. 
Read More...
National  International 

కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు

కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది.
Read More...

Advertisement