#
i&pr
Telangana 

వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

వాహనాలపై 'ప్రెస్'  స్టిక్కర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నకిలీ జర్నలిస్టులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ అనధికారిక స్టిక్కర్లపై త్వరలో పోలీస్, రవాణా శాఖల స్పెషల్ డ్రైవ్ వృత్తి గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
Read More...

Advertisement