దానసరి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు

దానసరి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు

మండల కాంగ్రెసు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్

WhatsApp Image 2024-07-09 at 4.12.06 PM

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 09 :- యాదాద్రి భువనగిరి జిల్లా మోటాకొండూర్ మండలం కాంగ్రెసు పార్టీ మోటాకొండూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్ సోమవారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  తెలంగాణ ఉక్కు మహిళ పీడిత ప్రజల ఆశా జ్యోతి టైగర్ దానసరి సీతక్కని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు.వీరితోపాటు మండల కాంగ్రెసు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More మానవత్వం చాటుకున్న గుంటక రూప సదా శివ్