#
GandhiBhavan
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కాంగ్రెస్ పాలన బాగుంది.. కానీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Published On
By Desk
కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ కంటే మెరుగ్గా ఉందన్న జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని వెల్లడి కార్యకర్తలకు ఆర్థిక సాయం, గుర్తింపు ఇవ్వాలని జగ్గారెడ్డి సూచన జగ్గారెడ్డి సూచనలపై సీఎం సానుకూల స్పందన మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
Published On
By Desk
రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదు రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలి పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదు ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన గాంధీ భవన్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By Desk
విశ్వంభర జూలై 23 : - భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన. ఈ కార్యక్రమం లో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ ,... 
