#
FAKE DOCTORS
Telangana 

చికిత్స పేరుతో డాక్టర్ల దారుణాలు.. తనిఖీల్లో సంచలన నిజాలు..!

 చికిత్స పేరుతో డాక్టర్ల దారుణాలు.. తనిఖీల్లో సంచలన నిజాలు..!    ఈ రోజుల్లో వైద్యం వ్యాపారం అయిపోయింది. అమాయక ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారు. కొందరు అయితే అర్హత లేకున్నా సరే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఆస్పత్రుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు అధికారులు.  అర్హత లేకుండా ఆస్పత్రులు...
Read More...

Advertisement