#
do you know somewhere

రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..?

రెండో స్థానంలో దూసుకెళ్తున్న నోటా...ఎక్కడో తెలుసా..? విశ్వంభర, మధ్య ప్రదేశ్ : ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల హవా నడుస్తోంది. ప్రముఖ పార్టీలు మధ్య హోరా హోరా పోటీ కొనసాగుతుంది.  అయితే మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో మాత్రం నోటా జోరు కొనసాగుతోంది. ఏకంగా రెండో స్థానంలో దూసుకుపోతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇందౌర్ లోక్ సభ స్థానానికి మే...
Read More...

Advertisement