#
chennai
National 

చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం

చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర స్మృతులకు వేదికైన చెన్నైలోని ఆయన నివాసం మళ్లీ కళకళలాడబోతోంది. త్యాగరాయనగర్‌ బజుల్లా రోడ్డులోని ఆ చారిత్రక ఇంటిని పునరుద్ధరించి, అభిమానుల సందర్శనార్థం సిద్ధం చేస్తున్నారు.
Read More...
National 

Crows Death: ఉన్నట్టుండి నేలరాలి చనిపోతున్న కాకులు..!!

Crows Death: ఉన్నట్టుండి నేలరాలి చనిపోతున్న కాకులు..!! విశ్వంభర నేషనల్ బ్యూరో: చెన్నై నగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వింత పరిణామం ప్రజలను కలవరపెడుతోంది. 
Read More...
National  Crime 

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
Read More...
National 

మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..! ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 600 తగ్గి రూ.68,300గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.
Read More...

Advertisement