#
bjp nv subash
Telangana 

దాసోజు శ్రవణ్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధికారానికి దూరమైనట్లే...

దాసోజు శ్రవణ్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధికారానికి దూరమైనట్లే... రాజకీయాల్లో ఆయన ఓ ఐరన్ లెగ్ ఆయన ఏ పార్టీలో చేరితో ఆ పార్టీ అధికారానికి దూరమైనట్లే బండి సంజయ్ ను తిడితే పెద్ద లీడర్ అయిపోదామనుకోవడం దాసోజు మూర్ఖత్వం లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద దాసోజుకు గ్రూప్ 1 అభ్యర్థులు చేసిన సత్కారం గుర్తు తెచ్చుకుంటే మంచిది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా  ఇంచార్జ్  ఎన్.వి.సుభాష్ 
Read More...

Advertisement