కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ!

కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ!

కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నిలక ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకువెళుతోంది.

కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నిలక ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకువెళుతోంది. దీంతో ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తుండడంతో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్దకు పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఆయనకు భారీ భద్రత కల్పించేలా పోలీస్ అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి పూర్తి ఆధిపత్యంలో ఉంది.

Related Posts