ఏపీ ఫలితాలు: వైసీపీ మంత్రిపై కూటమి అభ్యర్థి గెలుపు

ఏపీ ఫలితాలు: వైసీపీ మంత్రిపై కూటమి అభ్యర్థి గెలుపు

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు.

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఆయన దాదాపు 57 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లుబోయిన వేణుపై ఆయన విజయం సాధించారు. ఏపీలో ఎన్నిక ఫలితాలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 150 స్థానాలకు పైగా అధిక్యంలో దూసుకువెళుతుంది.