#
allu arjun lunch
Movies 

Viral: సింపుల్‌గా హైవే పక్కన దాబాలో అల్లు అర్జున్ దంపతుల భోజనం..!

Viral: సింపుల్‌గా హైవే పక్కన దాబాలో అల్లు అర్జున్ దంపతుల భోజనం..! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఫొటో నెటింట వైరల్ అవుతోంది. బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. అయితే బన్నీ దంపతులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు.
Read More...

Advertisement