#
Actor Suman About Pawan Kalyan Victory In AP Election
Movies 

పవన్ కల్యాణ్‌ భార్యల గురించి మీకెందుకు.. హీరో సుమన్ ఫైర్

పవన్ కల్యాణ్‌ భార్యల గురించి మీకెందుకు.. హీరో సుమన్ ఫైర్       సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌ భార్యల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు.  రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పర్సనల్...
Read More...

Advertisement