#
TS RTC
Telangana 

ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికులు.. నడిరోడ్డుపై రచ్చరచ్చ

ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికులు.. నడిరోడ్డుపై రచ్చరచ్చ విశ్వంభర, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభంలో ఎన్నో విమర్శలకు గురైంది. బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకుని తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ఎన్నో...
Read More...

Advertisement