#
TrafficDisruption
Telangana 

పాడి రైతుల ధర్నా,రాస్తారోకో

పాడి రైతుల ధర్నా,రాస్తారోకో విశ్వంభర, కల్వకుర్తి, జూలై 25 : -కల్వకుర్తి పట్టణ కేంద్రంలో రెండు నెలలుగా పాల బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పాడి రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేసి ధర్నాకు దిగారు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మిల్క్ సెంటర్ ఎదురుగా ప్రధాన రహదారిపై చాలా గ్రామాల పాడి రైతులు పాలక్యాన్లతో నిరసన రాస్తారోకో చేస్తూ...
Read More...

Advertisement