#
tpcc revanth reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
Published On
By Desk
ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెడతారని సమాచారం ఉందన్న కేటీఆర్ రూ.10 వేల కోట్ల సమీకరణకు రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ ఆరోపణలు నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందన్న బీఆర్ఎస్ నేత టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
Published On
By Desk
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
