VIRAL: రోడ్డుపై మద్యం మత్తులో యువతి హల్ చల్..!

VIRAL: రోడ్డుపై మద్యం మత్తులో యువతి హల్ చల్..!

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు.

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది.

అయితే, చాలాసేపు వాగ్వాదం తర్వాత వారు అక్కడి నుంచి కారులో ఉడాయించారు. కాగా, పలువురు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ అవుతోంది. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More చట్టాలపై అవగాహన సదస్సు ..