విశ్వంభర క్యాలెండర్ ను ఆవిష్కరించిన

ఎమ్మార్వోలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు

విశ్వంభర క్యాలెండర్ ను ఆవిష్కరించిన

విశ్వంభర, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని ఎమ్మార్వోలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు విశ్వంభర 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.పాతబస్తీ ఛత్రినాక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ, మొగల్పురా సర్కిల్ ఇన్స్పెక్టర్ సి శ్రీనివాస్, బండ్లగూడ మండల తహసీల్దార్ కే ప్రవీణ్ కుమార్, బహదూర్ పుర తహసీల్దార్ చంద్రశేఖర్ లు విశ్వంభర 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు.

Tags: