అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్

అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్

 విశ్వంభర, జిహెచ్ఎంసి : చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని జంగమెట్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి దశరత్, వసంత్, నర్సింగ్ రావు, శ్రీకాంత్, ఫలక్నుమ సి ఐ సితయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని తెలిపారు. భారత రాజ్యాంగం నిర్మాణంలో ఆయన చేసిన సేవలు జాతికి ఆయన చేసిన త్యాగం గుర్తు చేసుకున్నారు.

Tags: