మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం

WhatsApp Image 2024-07-19 at 17.13.35_308196ec

విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగు  అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.

Read More వెంకటేష్ కు దళితరత్న పురస్కారం .

Related Posts