శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిక

శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిక

గాంధీ భవన్ లో హుజూర్ నగర్ నుంచే బిఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తో పాటు పలువురు చేరిక..ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.

Tags: