11 న వరంగల్ కొత్తవాడకు రాపోలు 

11 న వరంగల్ కొత్తవాడకు రాపోలు 

విశ్వంభర, హైదరాబాద్: వరంగల్ కొత్తవాడ చేనేత సహకార సంఘాన్ని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షులు  రాపోలు వీర మోహన్ ఈ నెల 11 నాడు సందర్శించనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఆర్డర్స్ 105 కోట్లు రద్దు చేసి టెండర్ విధానం అమలు చేయాలని చూస్తున్న తరుణంలో చేనేత కార్మికుల స్థితి గతులు, పరిశ్రమ బాగోగులు, మగ్గాల పరిశీలన తదితర అంశాలపై చర్చిస్తారని ఓ ప్రకటనలో తెలిపారు. త సంబందించిన చేనేత ఐక్యవేదిక కమిటీ  సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tags:  

Advertisement

LatestNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. - 
పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 
దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు
ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం 
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నాం