మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా కేంద్రంలో పత్తిపాక  బజార్ కి చెందిన 20వ వార్డు  మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి జగన్ తల్లి  ఎల్లమ్మ  వారం రోజుల క్రితం  అనారోగ్యంతో మృతి చెందింది . విషయం తెలుసుకున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , ఎమ్మెల్యే సతీమణి, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ లు మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను  ఓదార్చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,  కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు .

Tags:  

Advertisement

LatestNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. - 
పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 
దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు
ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం 
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నాం