సీఎం ఇంటి ముందు మోకాళ్లపై నిలబడి నిరసన
On
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను తీర్చాలంటూ గురుకుల టీచర్ అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి ఆందోళనకు దిగారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను తీర్చాలంటూ గురుకుల టీచర్ అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి ఆందోళనకు దిగారు. అక్కడే ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని నిలువరించారు.
తమ సమస్యలు తీర్చాలంటు రేవంత్ రెడ్డి ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఆందోళన చేస్తున్న గురుకుల టీచర్ అభ్యర్థులు pic.twitter.com/p39euMw9IC
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024