నల్గొండ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కై స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం లో భాగంగా సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ ఆధ్యర్యం లో సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని 14వ వార్డులో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మరియు వార్డు ఇంచార్జ్ లు గా వచ్చిన పార్టీ సీనియర్ నాయకులు, 17వ వార్డు BRS పార్టీ శ్రేణులతో కలిసి వార్డు లోని ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్బంగా, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులకు కరెంటు ఇవ్వక, నీళ్లు ఇవ్వక, రైతు బందు, రైతు భీమా, ఇవ్వకుండా మోసం చేసి యువతకు మాయమాటలు చెప్పి స్క్యూటీ ఇస్తా అని,రూ,4000/-- నిరుద్యోగ భృతి ఇస్తానని, 5,00,000/- లతో జాబ్ కార్డు ఇస్తానని మాయ మాటలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై, రాముడు, భీముడు అంటూ కబుర్లతో కాలం వెళ్ళదీస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీ లను ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు...
ఈ కార్యక్రమం లో BRS పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్,డా. కర్ణాకర్ రెడ్డి,స్థానిక కౌన్సిల్లర్స్ సుంకరి రమేష్,మడిపెల్లి విక్రమ్,కొండపల్లి సాగర్ రెడ్డి,BRS పార్టీ సీనియర్ నాయకులు బండారు రాజా, సయ్యద్ సలీం,బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్,నల్లపాటి అప్పారావు, రంగినేని ఉపేందర్ రావు,బోలిశెట్టి మధు,సల్మా, కరుణశ్రీ ,మహేశ్వరి ,చెనగాని అంజమ్మ,మద్దెల వీరాస్వామి గౌడ్, వెన్న శ్రీనివాస్ రెడ్డ మరియు మాజీ కౌన్సిలర్ వేల్పుల సుధాకర్ , టౌన్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రేగటి సైదులు, మామిడి శెట్టి అంజయ్య,పులిగుజ్జు సైదులు, బైరబోయిన జానయ్య,రావుల లింగయ్య, దాసరి వీరన్న,శివరాత్రి శంకర్,అల్వాల నరేష్,కల్పగిరి రవీందర్, అల్వాల వెంకటేష్, వల్దాసు దిలీపు, వేల్పుల జీవన్, జిల్ల వినీత్ ,బొజ్జ చంటి తదితర యువకులు పాల్గొన్నారు
