మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ

WhatsApp Image 2024-07-25 at 16.26.29_6230372f

విశ్వంభర  జూలై 25 : - మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దాస్ గౌడ్ గారు, గ్రేట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ గౌడ్ గారు , నాగోల్ మాజీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్ గారూ పాల్గొన్నారు

Read More విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం