దాసు సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన - కల్లేపల్లి రాజు ,ప్రధాన కార్యదర్శి- గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం
On
విశ్వంభర, హైదరాబాద్ :- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ జన్మదిన సందర్భంగా వారి కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండేటి శ్రీధర్, పెండం ఉపేందర్, పెండం జగదీష్ ప్రసాద్, చెరుపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



