#
telangana udyamakarulu
Telangana 

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి : కాచం

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి : కాచం  కేకే కమిటీ కాలయాపన లేకుండా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చూడాలి ఉద్యమ కారుల గుర్తింపు కమిటీకి ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ ఉద్యమకారులు ప్రతిపాదించిన అంశాలను  కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కి నివేదిస్తాం. ⁠ఒక్క నిజమైన ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా ఈ హక్కులను సాధించి తీరుతాం : ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు 
Read More...

Advertisement