#
Setting up a control room for emergency services
Districts 

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున కాళేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్ళరాదని,...
Read More...

Advertisement