ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కలిసిన సర్పంచ్ పర్వేద నర్సింహులు

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కలిసిన సర్పంచ్ పర్వేద నర్సింహులు

విశ్వంభర, షాబాద్:- ముద్దేంగూడ సర్పంచ్ గా గెలిచిన పర్వేద నర్సింహులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ నీ సన్మానించారు. అనంతరం సర్పంచ్ పర్వేద నర్సింహులు కు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: