#
Rayala Chandrasekhar memorial service under the auspices of Samyukta Kisan Morcha.
Telangana 

సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ.

సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ.      24 జులై 2024 విశ్వంభర : - తేదీ23-7-2024 రోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అమరుడు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.గత 40 సంవత్సరాల నుండి రైతాంగ పోరాటాలలో పాల్గొన్న రాయల చంద్రశేఖర్ అకాల మరణం దేశవ్యాప్తంగా...
Read More...

Advertisement