#
rahul gandhi.cm revanth reddy
Telangana 

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి సాదాసీదాగా ఉండే మీనాక్షి నటరాజన్ ను రాహుల్ గాంధీ రాజ్యసభకు ఎంపిక చేసారు. గాంధీ ఐడియాలజీ లో పని చేసే వ్యక్తి మీనాక్షి నటరాజన్ పై లేని కేసును చూపించి దొంగతనం చేసింది బీజేపీ పార్టీ  బురద జల్లుతుంది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ ప్రభుత్వం పైనా ? 12 ఏండ్ల బీజేపీ పాలనలో కుట్రలు..కుతంత్రాలు తప్పితే..ప్రజల పాలన ఎక్కడ?  రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు ఓటు చోరీ చేసే గెలుస్తున్నారు అని.... వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాల గెలుపు మీతో సాధ్యమా! అధికారం తో ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను కబ్జా చేస్తోంది బీజేపీ . ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా..?  సిగ్గు పడాలా..? సిగ్గుపడ్పాల్సిన అంశమా అనేది బీజేపీ నేతలు ఆలోచించుకోండి  కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తోడ్కల్ తీస్తాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 
Read More...

Advertisement