అందాలతో హీటెక్కిస్తున్న అరియానా.. ఆ ఫోజులు చూస్తే

అందాలతో హీటెక్కిస్తున్న అరియానా.. ఆ ఫోజులు చూస్తే

 

అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మొదట్లో చిన్న ఛానెళ్లలో యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆమె ఆ తర్వాత స్టార్ మా లోనే కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. కానీ వాటితో ఆమె లైఫ్‌ కు బిగ్ టర్నింగ్ పాయింట్ అయితే రాలేదనే చెప్పుకోవాలి. 

Read More ‘ది కేరళ స్టోరీ-2’  ప్రదర్శనను నిలిపివేయాలి 

అరియానా ఆ తర్వాత స్టార్ మాలోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొంది. కానీ పెద్దగా ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇక దాని తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె ఎప్పటికప్పుడు ఇలాంటి హాట్ పిక్స్ ను షేర్ చేస్తూనే ఉంది. 

ఇప్పుడు తాజాగా మరోసారి ఇలాంటి పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఆమె నడుము అందాలను హాట్ హాట్ గా ఆరబోస్తూనే ఉంది. ఈ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Related Posts

Advertisement