అక్కినేని నాగార్జున కేసు విత్ డ్రా చేసుకున్నారు.

అక్కినేని నాగార్జున కేసు విత్ డ్రా చేసుకున్నారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు వేసిన నాగార్జున.. తాజా పరిణామాల నేపథ్యంలో కేసు  విత్ డ్రా చేసుకున్నట్లు తెలిసింది..
నాగార్జున కేసు కు సంబంధించి నమోదైన వివరాలలో కేసు విత్ డ్రా అంటూ స్పష్టంగా పేర్కొన్నారు..!

నాగార్జున కేసు విత్ డ్రా కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ..ప్రస్తుతం కోర్టు ద్వారా తెలిసిన సమాచారం.. అధికారిక ఆన్ లైన్ వివరాల ద్వారా మాత్రమే నిర్ధారణ అవుతోంది...

IMG_9751IMG_9750

Tags: