#
loksabha mp
Telangana 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి  విశ్వంభర : భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బంపర్ మెజార్టీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారిని బంజారహిల్స్ లోని నివాసంలో కలిసారు.తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చామల ధన్యవాదాలు తెలిపారు....
Read More...

Advertisement