గెలిచినా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కే ఎస్ రత్నం

గెలిచినా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కే ఎస్ రత్నం

విశ్వంభర, చేవెళ్ల నూతనంగా గెలుపొందిన బస్తేపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మితో పాటు వార్డు సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు అనంతరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Tags: