#
ibhrahimpatnam
Telangana 

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై వీడిన స్టే

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై వీడిన స్టే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా సాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెలంగాణ హైకోర్టులో తెరపడింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. 
Read More...

Advertisement