#
electioncommission
Telangana 

క్యాంపు రాజకీయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్

క్యాంపు రాజకీయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దాదాపు 40 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో 'హంగ్' పరిస్థితులు నెలకొన్నాయి. 
Read More...

Advertisement