#
Bangalore rave party
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది. 'నటి' హేమకు మరోసారి నోటీసులు!
Published On
By Desk
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు మరో 8 మందికి పంపినట్టు తెలుస్తోంది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని బెంగళూరు సీసీబీ పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో ఇది వరకే హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న హాజరుకావాలని తెలిపారు. కానీ, ఆరోగ్యం... తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేసరికి అందరికి మొదట గుర్తొచ్చేంది నటి హేమ. నిజానికి ఈ కేసు హేమ కారణంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ.. చివరికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది.... సెలబ్రిటీలున్న లెక్కచేయొద్దు.. డ్రగ్స్ కేసుల్లో సీఎం ఆదేశాలు!
Published On
By Desk
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేయాలన్నా.. డ్రగ్స్ అనే పదం వినాలన్నా భయపడేలా, వణుకుపుట్టేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని పోలీసులకు స్పష్టం చేశారు. అవసరమైతే డ్రగ్స్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.... బర్త్ డే పార్టీ అనుకొని వెళ్లా.. ప్లీజ్ వదిలేయండి అంటున్న అషి రాయ్
Published On
By Desk
ప్రస్తుతం తెలుగు రాజకీయ వర్గాలను, తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న విషయం బెంగళూరు రేవ్ పార్టీ. ఈ పార్టీకి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తం 200 మంది పార్టీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ప్రతీ రోజు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒకొక్కరుగా బయటకు రావడంతో ఇది... 
