#
Baijus IAS institute playing with students' lives
Telangana 

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా బైజూస్ ఐఏఎస్ సంస్థ

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా బైజూస్ ఐఏఎస్ సంస్థ హైదరాబాద్, జూలై 24(విశ్వంభర) : - కోర్స్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేసిన బైజుస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ ముందు బాధిత విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నారాయణగూడ లోని బైజుస్ ఐఏఎస్ కౌచింగ్ సెంటర్ కార్యాలయం ముంది బైఠాయించిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2022 -24 కోర్స్ కోసం ఒక్కొక్కరి...
Read More...

Advertisement