#
ap arogyasri sevalu
National  Andhra Pradesh 

గుడ్ న్యూస్ .. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మళ్ళీ మొదలు

గుడ్ న్యూస్ .. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మళ్ళీ మొదలు ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన వీడింది. ఎట్టకేలకు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించడానికి అంగీకరించారు. సీఎస్ జవహార్ రెడ్డి చర్చలు ఫలించాయి. పెండింగ్ బకాయిలు చెల్లించలేదని మూడు రోజులుగా ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో.. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ హుటాహుటిన రూ.203 కోట్ల నిధులు విడుదల...
Read More...

Advertisement