మంత్రుల్లో పెద్దిరెడ్డి ఒక్కరే లీడింగ్

మంత్రుల్లో పెద్దిరెడ్డి ఒక్కరే లీడింగ్

ఏపీలో అధికార పార్టీ వైసీపీకరి ఘోర పరాభవం ఎదురవుతోంది. పార్టీలోని ముఖ్య నాయకులు, మంత్రులు ఓటమి బాటలో నడుస్తున్నారు.

విశ్వంభర, విజయవాడ:  ఏపీలో అధికార పార్టీ వైసీపీకరి ఘోర పరాభవం ఎదురవుతోంది. పార్టీలోని ముఖ్య నాయకులు, మంత్రులు ఓటమి బాటలో నడుస్తున్నారు. కనీసం జనసేనా పార్టీని కూడా గట్టిగా ఢీకొట్టే పరిస్థితిని వైసీపీ కోల్పోతోంది. ఈ క్రమంలో వైసీపీలోని 25 మంది మంత్రుల్లో దాదాపు 24 మంది వెనుకంజలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే లీడింగ్లో ఉన్నారు. తన ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 2314 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.

Related Posts