#
ambatirambabu
Andhra Pradesh 

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
Read More...

Advertisement