#
virat kohli
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే
Published On
By Desk
విరాట్ కోహ్లీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో సచిన్ టెండూట్కర్ రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని వారసుడిగా గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ. సచిన్ కంటే వేగంగా సెంచరీలు చేస్తూ సచిన్ కు తగ్గ క్రికెటర్ అనిపించుకున్నాడు. అలాంటి విరాట్.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. నిన్న... రేపే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రోహిత్ కు గాయం..?
Published On
By Desk
దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. క్రికెట్ లో అన్ని మ్యాచులు ఒక ఎత్తు అయితే.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ మరో ఎత్తు అనే చెప్పుకోవాలి. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటేనే ఇండియా మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. అన్ని మ్యాచ్ ల కంటే ఈ మ్యాచ్ నే ఎక్కువ మంది చూస్తారు. కాగా టీ20... అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం!
Published On
By Desk
అంబటి రాయుడుపై కోహ్లీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడి ఫ్రెండ్ సామ్ పాల్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ పోస్టు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని హత్య చేస్తామని.. అతని పిల్లలు, భార్యను అత్యాచారం చేసి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆర్సీబీ ఫ్యాన్స్... జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్: విరాట్ కోహ్లీ
Published On
By Desk
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ క్రికెటర్స్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. తాజాగా తారక్ గురించి.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..?
Published On
By Desk
ఇప్పటికే కోహ్లీకి న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు కోహ్లీ. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు. 
