పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

విశ్వంభర, హనుమకొండ : వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి భవాని నగర్ గాదె సంపత్ రెడ్డి  కూతురి వివాహానికి మడికొండ లోని సత్య సాయి కన్వెన్షన్ లో  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ ఈడి దుండిగళ్ల సురేష్  కుమారుని వివాహానికి హనుమకొండ వడ్డేపల్లి లోని పిజిఆర్ గార్డెన్స్ లో  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  
హనుమకొండ అడ్వకేట్స్ కాలనీ వాస్తవ్యులు కుడా ఉద్యోగి మేదరి సారంగపాణి  కూతురి వివాహానికి హంటర్ రోడ్ లోని కొడం కన్వెన్షన్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.   హంటర్ రోడ్ లో శ్రీ బాలాజీ బిల్డర్స్ ,  డెవలపర్స్ యజమాని శ్రీహర్ష అభ్యర్తన మేరకు వారి నూతన కార్యాలయం ఈరోజు  ఓపెన్ చేసిన సందర్భంగా సందర్శించి వారికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. హాసన్పర్తి లోని ఆదిత్య డిజి హై స్కూల్ వారి ఈనెల మార్చి 3న జరుగు వార్షిక దినోత్సవ వేడుకలకు రావాలని స్కూల్ కరెస్పాండెంట్ మరియు స్థానిక నాయకులు కలిసి ఆహ్వానించారు.  గాడెపెల్లి గ్రామ వాస్తవ్యులు నీలం రవి యాదవ్  కుమారుని వివాహానికి మామూనూర్ దగ్గరలోని సత్యం గార్డెన్స్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  చంద్రయ్యపల్లి గ్రామ వాస్తవ్యులు వుగ్గె రవీందర్  కూతురు వివాహానికి కోటగండి లోని పిడిఆర్ గార్డెన్స్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నర్సంపేట ఖానాపూర్ మాజీ మాజీ ఎంపిపి తక్కెళ్లపల్లి రవీందర్  కూతురు వివాహానికి గిర్నిబావి లోని జి.ఆర్.బి గార్డెన్స్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  ఆత్మకూరు గ్రామ వాస్తవ్యులు ఎల్లబోయిన రవి యాదవ్ గారి కూతురు వివాహానికి వారి స్వగృహంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆత్మకూరు మండలం గుడెప్పాడు గ్రామ వాస్తవ్యులు వంగర సురేష్  కూతురు శారీ ఫంక్షన్ కి వారి స్వగృహంలో హాజరై చిన్నారిని ఆశీర్వదించారు

Tags: