కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వంశీకృష్ణ

WhatsApp Image 2024-07-24 at 16.11.06_e69983af విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 : -  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల బిఆర్ఎస్వీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఏనూతల వంశీకృష్ణ బుధవారం రోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవం సందర్భంగా కేటీఆర్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు